ఫుట్‌బాల్ ఆడి మరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల పై కన్ను వేసిన రేవంత్‌రెడ్డి – బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్
ఫుట్‌బాల్ ఆడి మరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల పై కన్ను వేసిన రేవంత్‌రెడ్డి 🔹హెచ్‌యుసి అరాచకం పై రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడంలేదు 🔹 బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : రేవంత్ రెడ్డి ఎన్నికల ముందే రియల్ ఎస్టేట్ అంటే నేను.. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అని మాట చెప్పిండని, ఫుట్‌బాల్ ఆడి మరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల పై రేవంత్‌రెడ్డి కన్ను వేశారని ఎమ్మెల్యే, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ...