బిసి రిజర్వేషన్లను 17 శాతానికి కుదించి రెడ్డి రాజ్య స్థాపనకు పూనుకున్న రేవంత్‌రెడ్డి – బీసీ పొలిటికల్ ఫ్రంట్
బిసి రిజర్వేషన్లను 17 శాతానికి కుదించి రెడ్డి రాజ్య స్థాపనకు పూనుకున్న రేవంత్‌రెడ్డి – బీసీ పొలిటికల్ ఫ్రంట్ బషీర్‌బాగ్, నవంబర్ 27, అద్దం న్యూస్ : 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే ఉన్న 23 శాతం రిజర్వేషన్ రద్దు చేసి 17 శాతానికి కుదించి రెడ్డి రాజ్య స్థాపనకు రేవంత్ రెడ్డి పూనుకున్నాడని బీసీ పొలిటికల్ ఫ్రంట్ తీవ్రంగా విమర్శించింది. బిసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో “ ఓ బీసీ మేలుకో…నీ గ్రామాన్ని...