రూ. 500 కోట్ల ఆయిల్ ఫెడ్ భూమిని రూ. 80 కోట్లకే ప్రైవేట్ పరం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్.దాసోజు శ్రవణ్
పామాయిల్ రైతుల పొట్ట కొట్టి, రియల్ ఎస్టేట్ గద్దలకు విందు ! రూ. 500 కోట్ల ఆయిల్ ఫెడ్ భూమిని రూ. 80 కోట్లకే ప్రైవేట్ పరం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ జీవో 85 రద్దయ్యే వరకు అసెంబ్లీ, మండలి, పార్లమెంట్, కోర్టుల్లో పోరాటం – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్. దాసోజు శ్రవణ్ హైదరాబాద్, సెప్టెంబర్ 28, ( అద్దం న్యూస్ ) : పామాయిల్ రైతుల పొట్ట కొట్టి, రియల్ ఎస్టేట్ గద్దలకు విందుగా మార్చుకున్నాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్.శ్రవణ్ దాసోజు...