రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మారింది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

⟢ నీళ్ల మంత్రి, నల్లగొండలోనే ఉన్నా చుక్కనీరు తేలేకపోవడం సిగ్గుచేటు ⟢ పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం ⟢ కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారు ⟢ ఎస్ఎల్‌బిసి ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేపించుకొని తిన్నాడు ⟢ ప్రతీ గ్రామం నుంచి వరంగల్ సభకు కార్యకర్తలు తరలి రావాలి ⟢ గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ...