కల్యాణలక్ష్మి పథకంపై కక్ష పెట్టుకున్నరేవంత్ సర్కార్ – బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా
హైదరాబాద్, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) : కల్యాణలక్ష్మి పథకంపై రేవంత్ సర్కార్ కక్షపెట్టుకుందని బిఆర్ఎస్ పార్టీ నగర యువ నాయకుడు ముఠా జైసింహా అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా హాజరై కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ...