” అద్దం న్యూస్ ” క‌థ‌నానికి స్పంద‌న‌

" అద్దం న్యూస్ "  క‌థ‌నానికి స్పంద‌న‌ ముషీరాబాద్ చేప‌ల మార్కెట్‌లో అక్ర‌మంగా వేసిన బోరును సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు హైద‌రాబాద్‌, జూన్ 16, ( అద్దం న్యూస్ ) :    హైద‌రాబాద్‌ ముషీరాబాద్ చేప‌ల మార్కెట్ 1-6-353/1 నంబ‌ర్ గ‌ల అడ్ర‌స్సులో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వేసిన బోరు పై " అద్దం న్యూస్ " లో ఈ నెల 15వ తేదీన వ‌చ్చిన క‌థనానికి ముషీరాబాద్ రెవెన్యూ అధికారులు స్పందించారు. ముషీరాబాద్ రెవెన్యూ అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చి నిబంధ‌న‌ల‌కు...