ప్రజా పాలన ప్రభుత్వంలో 1000 రోజుల్లో రవాణా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు
ప్రజా పాలన ప్రభుత్వంలో 1000 రోజుల్లో రవాణా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు మహిళా సాధికారత, ఉద్యోగ సంక్షేమం, ఆధునిక ప్రజా రవాణాకు పెద్దపీట 2,932 కొత్త బస్సుల కొనుగోలు.. 1,024 ఎలక్ట్రిక్ బస్సుల సేవలు హైదరాబాద్‌లో మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి ఆర్టీసీని దేశంలోనే నంబర్–1గా నిలిపేందుకు కృషి విజన్ 2047 కి అనుగుణంగా ఆర్టీసీ మరింత ముందుకు పోతున్నాం » మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 1, ( అద్దం న్యూస్ ) : ముఖ్యమంత్రి ఎ.రేవంత్...