అన్ని ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ఉచిత విద్యా హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు ప‌ర‌చాలి – జిల్లా డిఈఓ రోహిణికి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేసిన సిరిగిరి శ్యామ్‌

అన్ని ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ఉచిత విద్యా హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు ప‌ర‌చాలి – జిల్లా డిఈఓ రోహిణికి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేసిన సిరిగిరి శ్యామ్‌ హైదరాబాద్, జులై 28, అద్దం న్యూస్ :     అన్ని ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ఉచిత విద్యా హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు ప‌ర‌చి ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల‌కు నాణ్య‌మైన‌ విద్య‌నందించాలని ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు సిరిగిరి శ్యామ్ కుమార్ అన్నారు. ఈ మేర‌కు సోమవారం ఆయ‌న హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (...