బంగారం, వెండి ధరల పెరుగుదల నేరాల పెరుగుదలకు దారితీస్తోంది – తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ది సౌత్ ఇండియా టైమ్స్ ప్రతినిధి డాక్ట‌ర్‌. త‌నుగుల‌ జితేందర్ రావు

బంగారం, వెండి ధరల పెరుగుదల నేరాల పెరుగుదలకు దారితీస్తోంది » తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ది సౌత్ ఇండియా టైమ్స్ ప్రతినిధి డాక్ట‌ర్‌. త‌నుగుల‌ జితేందర్ రావు హైదరాబాద్, డిసెంబ‌ర్ 26, అద్దం న్యూస్ :    బంగారం, వెండి ధరలు నిరంతరంగా పెరుగుతున్న తీరును సమాజంలో పెరుగుతున్న ఒత్తిడితో పోల్చుతూ, పెరుగుతున్న ఆర్థిక భారం కారణంగా నేరాల రేటు కూడా పెరుగుతోందని తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ది సౌత్ ఇండియా టైమ్స్ ప్రతినిధి డాక్ట‌ర్‌. త‌నుగుల‌ జితేందర్...