Road accident: మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Road accident: మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda)లో రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. బైపాస్‌లో మలుపు తిరుగుతుండగా లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.