ఘోర రోడ్డు ప్రమాదం..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నంద్యాల జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదుపుతప్పిన కారు.. ఎదురుగా వస్తున్న బస్సుతో ఢీ జాతీయ రహదారి 40పై ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల - బత్తలూరు గ్రామాల మధ్య శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3:00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి, డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో...