స్టీల్ బ్రిడ్జి దిగుతుండగా రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
స్టీల్ బ్రిడ్జి దిగుతుండగా రోడ్డు ప్రమాదం ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు హైదరాబాద్, జులై 28, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరం స్టీల్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందిరాపార్క్ లోయర్ ట్యాంక్ బండ్ రామకృష్ణ మఠం వద్ద ఉన్న నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్ రెయిలింగ్ కు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ద్విచక్ర వాహనంతో ప్రమాదవశాత్తు డీకొట్టి వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల...