రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి
రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి – జలమండలి ఈడి ని కోరిన మాజీ కార్పొరేటర్ పావని హైదరాబాద్, జూన్ 4, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తీలోని ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ పావని కోరారు. ఈ మేరకు గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ ను, డైరెక్టర్ ఎన్.ప్రభు ను మాజీ కార్పొరేటర్ పావని కలిశారు. అరుంధతినగర్ బస్తీలో కేంద్ర...