ఇంట్లోకి రాకెట్.. మంటలు చెలరేగి వస్తువుల ధ్వంసం

కాచిగూడ, న‌వంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) :      ఇంట్లో మంటలు చెలరేగి వస్తువులు ధ్వంస‌మైన ఘ‌ట‌న‌ కాచిగూడ పోలీస్‌స్టేష‌న్ పరిధిలో జరిగింది. సీఐ రాజశేఖ‌ర్‌ తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి.. అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గం తిలక్‌న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ర‌వీందర్ కుమారుడు బి.భరత్ కుమార్ ( 39 ) వృతిత్యా టైలర్. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంట్లో కింది ఫ్లోర్‌లో దీపావళి నోములు చేస్తుండగా ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాకెట్ ను కాల‌వ‌డంతో ప్రమాద‌వ‌శాత్తు...