Rohit Sharma: రోహిత్ శర్మ గోల్డెన్ డక్..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ (Rohit Sharma), రెండో మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ (golden duck) అయి అభిమానులను నిరాశపరిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆడుతున్న ఈ టోర్నీలో రోహిత్ ఆఖరి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటయ్యాడు. జైపూర్ వేదికగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) గ్రూప్ దశ మ్యాచ్‌లో ముంబై జట్టు...