ఈ నెల 25న తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం – తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షుడు అశోక్ దాదా
హైదరాబాద్, నవంబర్ 20, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25న బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షుడు భూంపల్లి అశోక్ దాదా గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వైన్స్ టెండర్ల కోసం ఉద్యమ సమీక్షతో పాటు ప్రభుత్వం విడిసి విధానం రద్దు చేయాలని, బీసీల 42 శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమ పాత్ర, స్థానిక...