ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ సంక‌ల్ప్ అభియాన్ జిల్లా కో–క‌న్వీన‌ర్‌గా రొయ్యూరు శేష‌సాయి

హైదరాబాద్, నవంబర్ 22, అద్దం న్యూస్ :   ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ సంక‌ల్ప్ అభియాన్ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా కో–క‌న్వీన‌ర్‌గా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రొయ్యూరు శేష‌సాయి నియ‌మితుల‌య్యారు. శేషసాయి ఇప్ప‌టికే బిజెపి రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యునిగా కొన‌సాగుతున్నారు. ఈ సంద‌ర్భంగా శేష‌సాయి మాట్లాడుతూ... త‌న పై న‌మ్మ‌కంతో త‌న‌ను ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ సంక‌ల్ప్ అభియాన్ జిల్లా కో–క‌న్వీన‌ర్‌గా నియ‌మించిన అభియాన్ రాష్ట్ర క‌న్వీన‌ర్ పి.విక్ర‌మ్ రెడ్డికి, బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు భ‌ర‌త్ గౌడ్ ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆత్మ...