కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డిని క‌లిసిన రొయ్యూరు శేష‌సాయి

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు జి.కిష‌న్‌రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యుడు రొయ్యూరు శేష‌సాయి మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కార్య‌క్ర‌మాల పై చ‌ర్చించారు. పార్టీని బూత్ స్థాయిలోకి తీసుకెళ్లాల‌ని కిష‌న్‌రెడ్డి సూచించార‌ని శేష‌సాయి తెలిపారు. ఈ సంద‌ర్భంగా కిష‌న్‌రెడ్డి పుష్ప‌గుచ్చాన్ని అంద‌చేశారు.