రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆర్‌పిఐ పార్టీ పోటీ

త్వరలోనే ఆర్‌పిఐ తెలంగాణ  రాష్ట్ర నూతన కమిటీ » రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆర్‌పిఐ పార్టీ పోటీ – రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాజాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావు హైదరాబాద్,  జూన్ 18, ( అద్దం న్యూస్ ) :      రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో రిపబ్లిక‌న్‌ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర జాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యవర్గ సమావేశం జరిగింది....