రైల్వే అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి!

RRB: రైల్వే అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి! అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రైల్వే ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించే ఆన్‌లైన్ రాత పరీక్షల (CBT) షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఇటీవల రైల్వే శాఖ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన పరీక్ష తేదీలను ఇప్పుడు ఖరారు చేసింది. పరీక్షల షెడ్యూల్ వివరాలు: అసిస్టెంట్ లోకో...