నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేలు జరిమానా..!

  నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేలు జరిమానా..! ♦ తక్షణమే మోటర్‌ సీజ్‌... కనెక్షన్ కట్ ♦ సప్లై సమయంలో లైన్ల వారిగా తనిఖీలు ♦ రంగంలోకి లైన్‌మెన్ నుంచి ఎండీ వరకు ♦ నల్లా నీటి సరఫరాలో ‘లో–పెషర్‌’కు చెక్‌... ♦ టార్గెట్‌ ‘మోటర్‌ ఫ్రీ టాప్‌ వాటర్‌’ కార్యాచరణ ♦ ఈ నెల‌ 15 నుంచి వాటర్‌ స్పెషల్ డ్రైవ్‌ హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ :   వేసవిలో తాగు నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండేందుకు సాధ్యమైన అన్ని మార్గాలపై...