అరుణాచల యాత్రను ప్రారంభించిన ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్

 అరుణాచల యాత్రను ప్రారంభించిన ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్ హైదరాబాద్, అక్టోబ‌ర్ 16, అద్దం న్యూస్ :  ముషీరాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో టూర్ ప్యాకేజీలో భాగంగా అరుణాచల యాత్రను డిపో మేనేజర్ సురేందర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎవరైనా ముందుకు వచ్చి తమ జీవితంలో విశేషమైన రోజున యాత్ర దానం ( ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తే ) చేస్తే ఆర్టీసీ యాత్ర చేపడుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా పేదరికంతో కీలక పుణ్యక్షేత్రాలు చూడని వారి యాత్రకు తీసుకువెళ్లడం...