ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘo నేతల చర్చలు విఫలం – మే 7వ తేదీన సమ్మెకు పిలుపు
ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘo నేతల చర్చలు విఫలం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం – మే 7వ తేదీన సమ్మెకు TGSRTCపిలుపు – తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయంలో...