ఆర్టీసి జేఏసితో చర్చలు సఫలం
ఆర్టీసి జేఏసితో చర్చలు సఫలం » డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల బృందంతో 15 గంటలు సాగిన జేఏసి చర్చలు » నేటి నుంచి రోడ్డు ఎక్కనున్న ఆర్టీసి బస్సులు తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGS RTC ) ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 పే స్కేల్‌ను అమలు చేయాలని, ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసి...