ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి – తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న హైదరాబాద్, జూన్ 21, ( అద్దం న్యూస్ ) : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధంగా ఆర్టీసీలో కార్మిక సంఘంగా బహుజన వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న బహుజన వర్కర్స్ యూనియన్‌ను ప్రకటించారు....