ఆర్‌టిఐ చట్టాన్ని కాపాడుకోవాలి – సమాజానికి పనికొచ్చే సమాచారాన్ని రాబట్టాలి – చర్చా గోష్టిలో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
హైదరాబాద్, జూన్ 15, అద్దం న్యూస్ : ఆర్‌టిఐ చట్టాన్ని కాపాడుకోవాలి - సమాజానికి పనికొచ్చే సమాచారాన్ని రాబట్టాలని ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ఆర్‌టిఐ చట్టం అమలు తీరు - పొంచి ఉన్న ప్రమాదాలు అనే అంశంపై హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ( హెచ్‌సిఎఫ్ ), పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ( పిఎఫ్ఆర్ఐ ) సంయుక్తంగా ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన చర్చా గోష్టిలో కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్...