శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో రుద్రాభిషేకం

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :     కార్తీక మాసం చివరి రోజైన గురువారం కార్తీక అమావాస్య సందర్భంగా ఆర్టీసి క్రాస్ రోడ్స్ శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంలోని శివాలయంలో రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు జ‌రిగాయి. ఈ పూజ‌ల‌కు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్. ఆలయ అర్చకులు, ఈఓ.లక్ష్మా రెడ్డి హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రత్యేక పూజలో విశ్వేశ్వర్, నరసింహ రెడ్డి, సాయి బాబా, ప్రభాకర్, శ్రీనివాస్, సతీష్,...