రూపాయి విలువ మరింత పతనం..

డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరిక అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకుల ప్రభావంతో రూపాయి విలువ శుక్రవారం మరింతగా క్షీణించి ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఏకంగా 20 పైసలు పతనమైంది. దీనితో డాలర్‌తో రూపాయి విలువ రూ.90.52 కు చేరుకుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం.. రూపాయి విలువ ఇలా ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి...