చేతివృత్తుల వారి ఉత్పత్తులను గుర్తించడానికి గ్రామీణ ట్యాగ్‌ను అభివృద్ధి చేయాలి – హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ హరిచందన

చేతివృత్తుల వారి ఉత్పత్తులను గుర్తించడానికి గ్రామీణ ట్యాగ్‌ను అభివృద్ధి చేయాలి – హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ హరిచందన హైదరాబాద్, అక్టోబ‌ర్ 8, అద్దం న్యూస్ :    నిజమైన చేతివృత్తులవారి ఉత్పత్తులను గుర్తించడానికి ప్రమాణాలు లేవ‌ని, అటువంటి గుర్తింపు కోసం గ్రామీణ ట్యాగ్‌ను అభివృద్ధి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ హరిచందన నాబార్డ్‌కు సూచించారు. నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ అమీర్‌పేట‌లోని క‌మ్మ సంఘంలో ఎగ్జిబిషన్-కమ్-సేల్12వ ఎడిషన్‌తో పాటు ప్రత్యేక భౌగోళిక సూచిక ( GI...