ఏప్రిల్ 23 నుంచి ఆర్‌విఎల్ఎల్‌బిఎస్ బ‌స‌వ ప్రీమిర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ఏప్రిల్ 23 నుంచి మే 1వ తేదీ వ‌ర‌కు ఆర్‌విఎల్ఎల్‌బిఎస్ బ‌స‌వ ప్రీమిర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ట్ర వీర‌శైవ లింగాయ‌త్ లింగ బ‌లిజ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ట్లోల్ల సంగ‌మేశ్వ‌ర్ తెలిపారు. ఆదివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య‌విజ్ఞాన‌కేంద్రంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర సెంట్రల్ కమిటీ సభ్యులు శెట్టి శివకుమార్, రాష్ట్ర కోశాధికారి, దశాబ్ది ఉత్సవ...