ఈ నెల 30 న రైతు భరోసా పంపిణీ సదస్సు

ఈ నెల 30 న రైతు భరోసా పంపిణీ సదస్సు – రైతులు, రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స‌మావేశంలో పాల్గొన‌నున్న సీఎం హైద‌రాబాద్ బ్యూరో, జూన్ 29, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీ సదస్సు కార్య‌క్ర‌మం ఈ నెల 30వ తేదీన‌ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనుంది. తొలుత మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ వర్షాల కారణంగా ఆ...