సికింద్రాబాద్‌కు చెందిన సచిన్ కు దళిత రత్న అవార్డు ప్రదానం
సికింద్రాబాద్‌కు చెందిన సచిన్ కు దళిత రత్న అవార్డు ప్రదానం సికింద్రాబాద్, మే 3, అద్దం న్యూస్ : సికింద్రాబాద్‌కు చెందిన యు సచిన్ కు దళిత రత్న అవార్డు ప్రదానం చేశారు. ఈ మేరకు శనివారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ కులాల హక్కుల రక్షణ పోరాట అధ్యక్షుడు రాజు ఉస్తాద్ అవార్డును ప్రదానం చేశారు. బౌద్ధ నగర్‌లో నివాసం ఉంటున్న సచిన్ దళిత కులాల హక్కుల రక్షణ పోరాట సమితి యూత్...