ఎన్‌టిఆర్‌కు దత్తపుత్రుడిగా పేరు తెచ్చుకున్న సాయిబాబా మృతి చెందడం బాధాకరం – టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్
ఎన్‌టిఆర్‌కు దత్తపుత్రుడిగా పేరు తెచ్చుకున్న సాయిబాబా మృతి చెందడం బాధాకరం » టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ హైదరాబాద్, డిసెంబర్ 28, అద్దం న్యూస్ : ఎన్‌టిఆర్‌కు దత్తపుత్రుడిగా పేరు తెచ్చుకున్న సాయిబాబా మృతి చెందడం బాధాకరమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ పి.సాయిబాబా శనివారం రాత్రి గుండెపోటుతే ఆకస్మిక మరణం పొందారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో సాయిబాబా సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...