కోట శ్రీనివాస్‌రావు మృతి బాధాక‌రం – తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్‌ కన్వీనర్ పి.సాయిబాబా

హైదరాబాద్, జులై 14, అద్దం న్యూస్ :   ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్‌ కన్వీనర్ పి.సాయిబాబా, టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, భాను ప్రకాష్, కిరణ్, సుక్రవేది త‌మ‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియ జేసారు. వారి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని అన్నారు. 4 దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దాదాపు 750 కి పైగా సినిమాలలో నటించార‌ని,...