వెస్ట్‌బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో కాషాయ జెండా రెపరెపలు — హైదరాబాద్‌లో సంబరాలు
వెస్ట్‌బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో కాషాయ జెండా రెపరెపలు » హైదరాబాద్‌లో సంబరాలు హైదరాబాద్, మే 4, ( అద్దం న్యూస్ ) : భారత రాజకీయ చరిత్రలో ఇది సరికొత్త సంచలనం. మోదీ నాయకత్వంలో బెంగాల్‌లో బిజెపి జయభేరి మోగించి, అస్సాం, పుదుచ్చేరిలో కాషాయ జెండా ఎగురవేసింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లో సోమవారం బిజెపి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ అశోక్‌నగర్‌లో జరిగిన సంబరాలకు రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి, స్వీట్లు...