సగరులు ఐక్యంగా ఉండాలి – సగర క్షత్రియ వెల్ఫేర్‌ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గణపతి ప్రకాష్ రావు

హైద‌రాబాద్‌, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) :    సగరులంతా ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా పోరాడాలని సగర క్షత్రియ వెల్ఫేర్‌ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గణపతి ప్రకాష్ రావు సగర పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సగర క్షత్రియ వెల్ఫేర్‌ అండ్ చారిటబుల్, అఖిల భారత సగర మహాసభ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక, దసరా సమ్మేళనం జ‌రిగింది. ఈ సందర్భంగా గణపతి ప్రకాష్ రావు మాట్లాడుతూ... దసరా చెడుపై...