సాయి ఈశ్వ‌ర చారి కుటుంబాన్ని ఆదుకోవాలి

సాయి ఈశ్వ‌ర చారి కుటుంబాన్ని ఆదుకోవాలి – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 7, అద్దం న్యూస్ :  బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ ఆత్మ‌హత్య చేసుకున్న‌ సాయి ఈశ్వ‌ర చారి కుటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకోవాలని డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్ లు కోరారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని రాష్ట్ర కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ......