సాయి ఈశ్వర్ చారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే – బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్.ర్యాగ అరుణ్ కుమార్
సాయి ఈశ్వర్ చారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి స్థానిక ఎన్నికలను వెంటనే వాయిదా వేయాలి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో ముందుకు వెళ్లాలి – బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్.ర్యాగ అరుణ్ కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 5, అద్దం న్యూస్ : బీసీలకు స్థానిక సంస్థల్లో ఇస్తానన్న రిజర్వేషన్ 42 శాతాన్ని అమలు చేయకపోవడం వల్లే సాయి ఈశ్వర్ చారి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ...