సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానం వృధా పోదు – బిసి జేఏసి క‌న్వీన‌ర్ భూంపల్లి అశోక్ దాదా

సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానం వృధా పోదు – బిసి జేఏసి క‌న్వీన‌ర్ భూంపల్లి అశోక్ దాదా హైదరాబాద్, డిసెంబ‌ర్ 6, అద్దం న్యూస్ :    సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానం వృధా పోదని తెలంగాణ‌ బిసి జేఏసి క‌న్వీన‌ర్ భూంపల్లి అశోక్ దాదా అన్నారు. అద్దం న్యూస్ ప్ర‌తినిధితో ఆయ‌న మాట్లాడుతూ... కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విధానం కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చి మోసం చేసినందుకు నిరసనగా, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు జరిగిన ఘోరమైన మోసం చూసి తట్టుకోలేక...