డబుల్ బెడ్ రూం నివాసాలలోని వాణిజ్య షాపుల అమ్మకాలను వెనక్కి తీసుకోవాలి – సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
డబుల్ బెడ్ రూమ్ వాసులను ముంచాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం నివాసాలలోని వాణిజ్య షాపుల అమ్మకాలను వెనక్కి తీసుకోవాలి – సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ : డబుల్ బెడ్ రూమ్ వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం ముంచాలని చూస్తొందని, డబుల్ బెడ్ రూమ్ నివాసాలలోని వాణిజ్య షాపుల అమ్మకాలను వెన్నక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ప్రజలపై భారం పడే, ప్రజా ప్రయోజనాలను...