సంగ‌మేశ్వ‌ర ఆల‌యం నూత‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌మాణ‌స్వీకారం

సంగ‌మేశ్వ‌ర ఆల‌యం నూత‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌మాణ‌స్వీకారం సంగ‌మేశ్వ‌ర ఆల‌య క‌మిటీ ఛైర్మ‌న్‌గా వెంక‌టేష్‌గౌడ్‌ హైదరాబాద్, జులై 10, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్‌లో ప్ర‌సిద్ది చెందిన సంగ‌మేశ్వ‌ర దేవాల‌యం నూత‌న ద‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి క‌మిటీ ప్ర‌మాణ‌స్వీకారం గురువారం జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఆల‌య క‌మిటీ ఛైర్మ‌న్‌గా బిసి వెంక‌టేష్ గౌడ్‌, ధ‌ర్మ‌క‌ర్త‌లుగా ర‌జినీకాంత్‌, ర‌వి, వినోద్ గౌడ్, శ్రీనివాస్‌, ల‌క్ష్మీ, చంద్ర‌శేఖ‌ర్ లు ఎంపిక‌య్యారు. వారితో రాజ్య‌స‌భ స‌భ్యుడు...