తెలుగు సాంప్రదాయాలకు ప్రతిరూపం సంక్రాంతి పండుగ – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

తెలుగు సాంప్రదాయాలకు ప్రతిరూపం సంక్రాంతి పండుగ – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, జ‌న‌వ‌రి 13, అద్దం న్యూస్ :   అచ్చ తెలుగు సాంప్ర‌దాయాల‌కు ప్ర‌తిరూపం సంక్రాంతి పండుగ‌ని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్‌లోని శ్రీ స‌త్య‌నారాయ‌ణ స్వామి దేవాల‌యం ప్రాంగణంలో కార్పొరేట‌ర్ పావ‌ని ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు భ‌ర‌త్‌గౌడ్‌, బిజెపి...