బహుహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్   – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు సాయిబాబా

బహుహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హైదరాబాద్, ఆగ‌స్టు 18, అద్దం న్యూస్ :   తెలంగాణ బహుహీన వర్గాల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని, సబ్బండవర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న కృషి చేసారని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌ దోమ‌ల‌గూడలోని టిడిపి జిల్లా పార్టీ కార్యాయంలో సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా టిడిపి సికింద్రాబాద్...