రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో స‌ర్ధార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ జ‌యంతి

రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో స‌ర్ధార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ జ‌యంతి హైదరాబాద్, ఆగ‌స్టు 18, అద్దం న్యూస్ :  బ‌హుజ‌న చ‌క్ర‌వ‌ర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ 375 వ జయంతి కార్య‌క్ర‌మం సోమ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో ఘ‌నంగా జ‌రిగింది. ముత్యం బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో గౌడ సంఘం నాయ‌కులు బిక్షపతి గౌడ్, జంగయ్య గౌడ్, లక్ష్మణ్ గౌడ్, కర్ణ ప్రకాశ్ గౌడ్ ( బాబు ), శివ గౌడ్, మహేందర్ గౌడ్, శివానంద్ గౌడ్, కృష్ణ గౌడ్,...