సారీ డాపింగ్ ఓ కళ…!

చీర కట్టు లోన స్త్రీ అందాలు అని మాంగళ్య షాపింగ్ మాల్ చైర్మన్ శ్రీ కాసం నమశ్శివాయ అన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ వారు హైదరాబాద్ నగరం లో ప్రప్రథమంగా సారీ డాపింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గురువారం ఉదయం హైదరాబాద్ వనస్థలిపురం లోని మాంగళ్య షాపింగ్ మాల్ లో చెన్నై నగరానికి చెందిన ప్రముఖ సారీ డాపర్ కవిత ఆధ్వర్యంలో మొదటి సారిగా కార్యక్రమం నిర్వహించారు చీర కట్టు ఎలా ఉండాలి ఆ నైపుణ్యం సవివరంగా వివరించారు ఈ కార్యక్రమం లో హైదరాబాద్...