వివేక్‌నగర్‌లో ఘనంగా సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి
వివేక్‌నగర్‌లో ఘనంగా సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి హైదరాబాద్, ఆగస్టు 17, అద్దం న్యూస్ : బహుజన నాయకుడు సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్‌లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి బంటారం యాదగిరి గౌడ్ హాజరై పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి...