ఈ నెల 14 న సత్యాగ్రహ దీక్షా, 16 న కలెక్టరేట్ల ముట్టడి
ఫీజుల రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి ఈ నెల 14 న సత్యాగ్రహ దీక్షా, 16 న కలెక్టరేట్ల ముట్టడి – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్, జూలై 11, ( అద్దం న్యూస్ ) : ఫీజుల రియంబర్స్‌మెంట్ ఉద్యమాలకు ముఖ్యమంత్రి స్పందించి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, 150 బీసీ గురుకుల పాఠశాలలు, 120 బిసి కాలేజీ హాస్టళ్ళలకు సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 వ తేదీన...