మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి నేటికీ ఆదర్శంగా నిలుస్తోంది – హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి నేటికీ ఆదర్శంగా నిలుస్తోంది – హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, జనవరి 3, అద్దం న్యూస్ : మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి వేడుకలు హైదరాబాద్ రాంనగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...