నిధుల ఖర్చు పై అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ ఎమెల్యేలు చర్చించాలి – దళిత బహుజన ఫ్రంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్, అద్దం న్యూస్ : ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల ఖర్చుల పై ఎస్సీ, ఎస్టీ శాసన సభ్యులు అసెంబ్లీలో చర్చించాలని గద్దర్ పౌండెషన్ వ్వవస్ధాపక కార్యదర్శి గుమ్మడి సూర్యకిరణ్ అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన అధ్యక్షతన ఎస్సీ, ఎస్ఠి ప్రత్యేక అభివృద్ధి నిధుల పై శ్వేత పత్రం ప్రకటించాలని రౌండ్ టేబుల్ సమావేశం...