దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి – ప‌లువురి వ‌క్త‌ల డిమాండ్‌

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి – ప‌లువురి వ‌క్త‌ల డిమాండ్‌ హైదరాబాద్, డిసెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :   దేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో బుధవారం ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు, అంబేడ్కర్ దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజు, కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, బంధు సొసైటీ...